Home » Police
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పలుచోట్ల మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి.
నిరుద్యోగులపై పోలీసులు లాఠీ జులిపించారు. ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన నిరుద్యోగులను చితకబాదారు. ఈ ఘటన ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ నుంచి మూడో సారి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గతంలో రెండు మార్లు ఇలాగే రావడంతో ఢిల్లీ పోలీసులను ఆశ్రయించి సహాయం కావాలని అడిగాడు.
వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఓ మహిళను మరో యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి మూడు రోజులపాటు ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు.
హైదరాబాద్ లోని పాతబస్తీలో నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందారు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో షఫియా ఫాతిమా (21) నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందారు.
ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందింది. ఎల్లారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అక్షిత (14) స్థానికంగా పదోతరగతి చదువుతుంది.
కృష్ణా జిల్లా పోలీసులు కిడ్నాప్ యత్నాన్ని విఫలం చేశారు. సాంకేతికత సహాయంతో అతి తక్కువ సమయంలోనే కిడ్నాప్ కేసును ఛేదించారు.
విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో పోలీసులు ఈరోజు ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు. సిఐ ఈశ్వరరావు నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. మైలార్ దేవ్ పల్లిలోని శ్రీరామ్ నగర్ లోని కాలనీలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు హత్య గావించబడ్డాడు.
చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.