Home » Police
ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల ధరలు, థియేటర్లకు సంబంధించిన సమస్యలకు ఎట్టకేలకు స్పష్టత రాబోతుంది.
బైక్ మీద ప్రయాణిస్తు హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులకు ప్రశ్నించాడు ఓ జర్నలిస్టు.దీంతో పోలీసులు సదరు జర్నలిస్టుపై దాడి చేసిన నానా దుర్భాషలాడారు.
పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఉద్యోగులు వస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలను కస్టడీకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు పోలీసులు.
అవసరమైతే ఫారెన్ లాంగ్వేజెస్ తెలిసిన వారి సాయం తీసుకోనున్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. టోనీ కస్టడీతో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
చిత్తూరు జిల్లా జైలు సూపరిండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా ఉన్న బాధితురాలిపై కుటుంబ సభ్యులు చోరి నేరం మోపారు. ఈనెల 18న వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో రూ.2లక్షలు మాయం అయ్యాయి.
పాల్వంచ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..!
అప్పుల బాధతో ఓ వ్యక్తి తనకు తానే కిడ్నాప్ చేసుకున్నాడు. నీ భర్తను మేము కిడ్నాప్ చేశాం అంటూ భార్యకు మెస్సేజ్ చేశాడు. రెండు లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు.
కోర్టు వాయిదా ఉండటంతో ఆరుగురు పోలీసులు, ఐదుగురు ఖైదీలను జైలు వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. ఓ ఖైదీ పోలీసులని బురిడీ కొట్టించి పారిపోయాడు.