Home » Politcs
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. జగన్ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు.
ఒకప్పటి టాప్ హీరోయిన్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా? అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న విజయశాంతి, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. టీ