-
Home » Politica News
Politica News
రాజకీయంగా కలిసి రావడం లేదా? అందుకే కవిత ఆ పని చేస్తున్నారా..? అసలు బంజారాహిల్స్‌లో ఏం జరుగుతోంది?
July 4, 2025 / 11:49 AM IST
బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న కల్వకుంట్ల కవిత.. రాజకీయంగా కలిసి రావడం లేదని వాస్తు మార్పులు చేస్తున్నారా? బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.