Home » POLITICAL DISCUSSION
ఈ సెషన్లో అధికార బీజేపీ సమర్పించబోయే ఎజెండాపై ప్రతి ఒక్కరు ఒక కన్నేసి ఉంచారు. నిజానికి ప్రభుత్వం ఏ ఎజెండాతో ఈ సమావేశాలు నిర్వహిస్తోందో చాలా మంది బీజేపీ నేతలకు కూడా తెలియదు. అసలు ఎజెండా ఏంటో వెల్లడించాలని అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిరంత�
ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎలా ఉంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిష్వభూషన్ హరిచందన్ కు వీడ్కోలు కార్యక్రమం జరుగనుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ టీడీపీ కార్యకర్తలతో పాటు నందమూరి కుటుంబ అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరిక.