Home » political innings
క్రికెటర్ అంబటి రాయుడు హైదరాబాద్లో పెరిగారు. అయితే, అతను పుట్టింది ఏపీలోని గుంటూరు జిల్లాలో. అందుకే అంబటి ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అంబటి రాయుడుకు ఏపీలోని పలు పార్టీల నుంచి ఆహ్వానాలుసైతం అందాయట.
ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా నియమితులైన ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 4న పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాతో పాల్గొని పవిత్ర సంగమంలో పుణ్యస్నానం చేసిన తర్వాత ఆమె బాధ్య�