Home » political punch
kommalapati sridhar: వినుకొండ మాజీ శాసనసభ్యుడు జీవీఎస్ ఆంజనేయులు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్లు వియ్యంకులు. గుంటూరు జిల్లాలో ఆర్థికంగా బలమైన కుటుంబాలు. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అభిమానులు కావటంతో చంద్రబాబు వీరిద్దరికీ ఎమ్మెల�
kcr bihar elections: బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జేడీయూ, ఆర్జేడీ, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. స్థానికంగా జేడీయూ, ఆర్జేడీలు బలమైన ప్రాంతీయ పార్టీలు కావడంతో జాతీయ పార్టీలు సైతం ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడిం�
chandrababu naidu: ఏపీ టీడీపీలో కొత్త కమిటీల ఎంపికపై పార్టీలో అసంతృప్తికి కారణమైందంటున్నారు. పలువురు నేతలు బహిరంగంగా తమ ఆవేదన వ్యక్తం చేయకపోయినా… అనుచర వర్గం ముందు తమలోని బాధను వెళ్లగక్కుతున్నారట. ప్రస్తుతం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరెవరు పోర�
assembly elections: గెలుపు రుచి చూడడానికి చాలామంది నేతలు విఫలయత్నం చేస్తూనే ఉంటారు. ప్రజా సేవలో ఉన్నవారు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే కాకపోతానా అనుకుంటుంటారు. మారిన రాజకీయాల నేపథ్యంలో పార్టీల సంఖ్య పెరుగుతోంది. పోటీ చేసే వారి సంఖ్యా పెరుగుతోంది. సర్పంచ్, ఎంపీ�
new fear for adilabad district trs mlas: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలున్నాయి. అన్నింటా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో కొందరు దూకుడుగా ఉంటే.. మరికొందరు మెతకగా వ్యవహరిస్తుంటారు. ఒక ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ, అటవ�
interesting politics in prathipadu: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు మాటల యుధ్ధానికి దిగడమే కారణమంటున్నారు. కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్ర�
kodanda ram : మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఏర్పాటు చేసి, క్రియాశీలకంగా వ్యవహరించారు ప్రొఫెసర్ కోదండరామ్. ప్రొఫెసర్ కొలువు నుంచి రిటైర్ అయ్యాక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ జన సమితి పేరిట పార్టీని ఏర్పాటు చేశ�
dk family: డీకే ఆదికేశవులునాయుడు అంటే చిత్తూరు జిల్లాతో పాటు ఏపీ రాజకీయాల్లో సుపరిచితులే. మద్యం మొదలు అనేక వ్యాపారాలతో వేల కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టిన ఆయన.. అనేక రాజకీయ పార్టీల్లో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కోశాధికారి మొదలు చిత్తూ�
nandamuri balakrishna: తన తండ్రి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఏనాడు రాజకీయ వాసనలు వంటబట్టించుకోకుండా జాగ్రత్తపడ్డ బాలకృష్ణ.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కాస్త చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ సైతం సినీ నటుడిగా తన వారసుడు బ�
abdul aziz : గత సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వైసీపీ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో నెల్లూరు రూరల్ ని�