POLITICAL VIEW

    మోడీ పాలనలో మూకదాడులు పెరగలేదు…ప్రత్యేక చట్టం అవసరంలేదన్న షా

    October 17, 2019 / 05:56 AM IST

    బీజేపీ పాలనలో దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయన్న వార్తలను కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషయంపై దురుద్దేశ్యంతో అసత్యపు ప్రచారం జరుగుతోందని షా అన్నారు. ఎవరైనాచనిపోతే దానికి సెక్షన్ 302 ఉందని,ప్రతిచోటా ఇది ఉపయోగించబడుతుందని సా అన్నార

10TV Telugu News