Home » politics
తాజాగా కర్ణాటకలో సైతం బీజేపీ ఓడిపోవడంతో దక్షిణాది నుంచి బీజేపీ వైట్ వాష్ అయిందని విమర్శకులు అంటున్నారు. ఇక బీజేపీ గిట్టని నెటిజెన్లు అయితే ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట�
చాలా మంది ముఖ్య నేతలు ఫలితాల్లో వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, సీటీ రవి ముందంజలో ఉండగా.. యడియూరప్ప కుమారుడు విజయేంద్ర, సోమేశ్వర్ రెడ్డి వంటి వరు వెనుకంజలో ఉన్నారు.
బుధవారం ఒడిశా రాజధాని భుబవేశ్వర్ వచ్చి నవీన్ పట్నాయక్‌తో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. మరుసటి రోజే (గురువారం) ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు పట్నాయక్. మోదీతో సమావేశం అనంతరం పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడో కూటమి..
రాష్ట్ర ఎన్నికల పోలింగ్ 10వ తేదీన జరగనుంది. ఇక ఫలితాలు 13వ తేదీన విడుదల కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ సహా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వన�
వాస్తవానికి ఇది శాసనసభలో ఇచ్చిన ప్రసంగంలోనే చెప్పాలని, కానీ ఆ సమయంలో ఈ పదాన్ని మినహాయించానంటూ గవర్నర్ వెల్లడించారు. రాష్ట్రంలో ద్రావిడ తరహా పాలన అందిస్తున్నామంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతి సభలో చెప్తున్నారు. కాగా, స్టాలిన్ చేస్తున�
ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బిహార్ ప�
పాకిస్థాన్‌కు చెందినవి భారత్‌కు చెందినవని చెబుతారని, ప్రధానమంత్రి స్థానంలో ఉండి ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడమేంటని ఎద్దేవా చేశారు. అయోధ్య తాళాలను రాజీవ్ గాంధీ తెరిచారని మోదీయే అంటరని, మళ్లీ దానికి విరుద్ధంగా మాట్లాడతారని అన్నారు.
ఇందిరా గాంధీ మరణం అనంతరం, సిక్కుల ఊచకోత జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన హస్తమనే ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. అనంతరం ఎల్టీటీ అంశంలో రాజీవ్ గాంధీ కలుగజేసుకున్నారు. అనంతరం ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజుల
1980లో బీజేపీ రాయ్‌గఢ్ జిల్లా విభాగానికి చీఫ్‌గా ఎన్నికయ్యారు. 1985 నుంచి 1998లో తప్కారా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికయ్యారు. 1997 నుంచి 2000 వరకు మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్‌గా.. 2003 నుంచి 2005 వరకు ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పుట్టిన రోజు కోసం వేసిన హోర్డింగ్ ఎవరో చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. తీవ్ర స్థాయిలో గాలింపు చేసి 24 గంటల్లోపు దొంగను పట్టుకున్నారు. దొంగన�