Home » Pollard Stunning Catches
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.