Home » polygamy
అఫ్గానిస్తాన్ లో ఇకపై బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలు జారీ చేశారు. "ఇది అనవసరమైన మరియు ఖర్చుతో కూడుకుంది" అని తన ఆదేశాల్లో పేర్కొన్నాడు అఖుంద్జాదా.
ముస్లింల బహుభార్యత్వంపై తన వైఖరేంటో స్పష్టం చేయాలని కేంద్రానికి సూచించింది ఢిల్లీ హైకోర్టు. భార్య ఉండగానే, ఆమె అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ముస్లిం మహిళ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
తనకు ఎంతో ఇష్టమైన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌తో పెళ్లికి రెడీ అయ్యాడు. అనుకున్నట్టుగానే ఆ ఇద్దరి అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు.