-
Home » Ponniyin Selcan
Ponniyin Selcan
PS 2 Collections : నాలుగు రోజుల్లో 200 కోట్లు.. అయినా PS2 బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా కావాలి..
May 2, 2023 / 06:30 AM IST
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో PS2 కూడా ఇదే రేంజ్ లో కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ 2 ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.