Home » Ponzi scam
పోలీసుల ఫిర్యాదులో ఇతరులు బంగారం పెట్టుబడి పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లను అధిక రాబడి వస్తుందని ప్రణబ్ జ్యువెలర్స్ నమ్మించి మోసం చేసిందని ఫెడరల్ ఏజెన్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తమ దగ్గర డబ్బు పొదుపు చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ ఇస్తామని, స్వల్ప కాలంలో మిలియనీర్లు కావాలంటే తమ పోంచి పథకంలో చేరాలంటూ ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారు. ఈ మేరకు వీరు కొన్ని నకిలీ వీడియోలను ఆన్ లైన్ లో ఉంచి ప్రలోభ పెట్టేవారు.