Home » Pooja Hegde
తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే ఇటలీ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ పూజా హెగ్డే చేతిలో సినిమాలు ఎక్కువగా లేకపోవడంతో ఇటీవల బయట ఎక్కువగా కనపడట్లేదు. సోషల్ మీడియాలో కూడా ఫోటో షూట్స్ చాలా రేర్ గా పోస్ట్ చేస్తుంది. తాజాగా రెడ్ శారీలో పూజా హెగ్డే ఇలా మెరిపిస్తుంది.
హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా లైఫ్ స్టైల్ ఆసియా కంపెనీ ప్రమోషన్స్ కోసం ఇలా కలర్ ఫుల్గా రకరకాల ఫోజులిచ్చింది.
పూజా హెగ్డే తాజాగా ఇలా రెడ్ డ్రెస్లో రెడ్ మిర్చిలా హాట్ ఫోజులిస్తూ ఫోటోలు దిగింది.
పూజాహెగ్డేకు ముంబైలో ఆల్రెడీ ఓ అపార్ట్మెంట్ ఉంది. తాజాగా పూజాహెగ్డే ముంబై బాంద్రాలో ఇల్లు కొనుక్కుందని సమాచారం.
పూజ హెగ్డే గతంలో ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుందని ఎక్కువగా వార్తలు రాలేదు. కానీ మొదటి సారి పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఇతనే అని తెగ వైరల్ అవుతుంది.
తాజాగా పూజా హెగ్డేకి ఒకేసారి బాలీవుడ్ లో మూడు ఆఫర్లు వచ్చినట్టు సమాచారం.
హీరోయిన్ పూజా హెగ్డేకి ఇటీవల అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇలా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఫోటోలను షేర్ చేసింది.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. తన కొత్త ఫోటోషూట్స్ ని షేర్ చేసారు. గోల్డ్ కలర్ శారీలో పుత్తడిబొమ్మలా కనిపిస్తూ మైమరపిస్తున్నారు.
తాజాగా పెద్ద పిజ్జాతో పూజా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.