Home » Pooja Hegde
Pooja Hegde: రెడ్ లెహంగాలో ‘జిగేల్ రాణి’ పూజా హెగ్డే జిగేల్ అనిపించింది. ఈ ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో #weddingseason హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేసింది. ఆమె ఫొటోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.
హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా ఇలా హాఫ్ శారీలో అందమైన ఫోటోలు పోస్ట్ చేసింది.
పూజా హెగ్డే తాజాగా మంగళూరులో ఓ కొబ్బరితోటలో ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలు దిగి షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ చేతిలో ఒక్క హిందీ సినిమా మాత్రమే ఉందని తెలుస్తుంది. తాజాగా పూజా హెగ్డే గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.
పూజా హెగ్డే ఒక క్లబ్ ఓపెనింగ్ కోసం దుబాయ్ వెళ్లారట. అక్కడ ఆమెకు మరణ బెదిరింపులు ఎదురయ్యాయని, దీంతో ఆమె వెంటనే ఇండియాకి తిరిగి ప్రయాణం అయ్యారని సమాచారం. అసలు ఏమైంది..?
Entertainment 20 : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా కబుర్లు మీకోసం
రేంజ్ రోవర్ కారు కొన్న పూజా హెగ్డే. ఈ కారుతో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన నెటిజెన్స్.. ఆ కారు ఖరీదు ఎంత ఉంటుంది అని సెర్చ్ చేస్తున్నారు.
పూజా హెగ్డే ఇటీవల మాల్దీవ్స్ కి వెళ్ళింది. అక్కడ బీచ్ లలో ఇలా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
మాల్దీవ్స్ లో తన బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది పూజా హెగ్డే. ఇంకా మాల్దీవ్స్ లోనే ఉంటూ అక్కడే బీచ్ లలో ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తుంది.
మాల్దీవ్స్ లో తన బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది పూజా హెగ్డే. మాల్దీవ్స్ కి వెళ్ళగానే అక్కడ ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.