Home » Pooja Hegde
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే తదితరులు నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ దివాళీ కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..
ఓవర్సీస్ కలెక్షన్లను దృష్టిలో పెట్టుకుని బ్లూస్కై సినిమాస్.. ‘అల... వైకుంఠపురములో..’ సినిమాను ఆమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో చూడలేరని తెలుపుతూ.. అందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది..
హైదరాబాద్ ఎన్టీఆర్ అభిమానులు.. నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కార్యాలయంలో ‘అరవింద సమేత’ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్.. ‘అరవింద సమేత వీరరాఘవ’.. విడుదలై 2019 అక్టోబర్ 11 నాటికి సంవత్సరం పూర్తవుతుంది..
‘హౌస్‌ఫుల్ 4’ నుండి ‘సైతాన్ కా సాలా’ వీడియో సాంగ్ విడుదల.. సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..
దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘అల వైకుంఠపురములో’ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘అల... వైకుంఠపురములో’... ఓవర్సీస్ బిజినెస్ డీల్ క్లోజ్ అయ్యింది..
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాలినీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన 'గద్దలకొండ గణేష్'.. 10 రోజుల షేర్ వివరాలు..
‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో సినిమా.. ‘హౌస్‌ఫుల్ 4’.. నుండి ‘ఏక్ చుమ్మా’ వీడియో సాంగ్ రిలీజ్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. 'అల... వైకుంఠపురములో'... నుండి 'సామజవరగమన.. నినుచూసి ఆగగలనా'.. సాంగ్ రిలీజ్..