Home » Pooja Murthy
బిగ్బాస్ సీజన్ 7లో ఏడు వారాలు పూర్తి అయ్యాయి. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు.
బిగ్బాస్ హౌస్ లో వరుసగా ఏడో సారి కూడా మహిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఇదే మొదటిసారి బిగ్బాస్ చరిత్రలో.
తెలుగు బిగ్బాస్ సీజన్ 7లో ఏడో వారం చివరి దశకు వచ్చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై పడింది.
సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న పూజా మూర్తి షోలోకి వచ్చింది. సీరియల్స్ లో నటిగా, పలు టీవీ షోలతో కూడా పూజా మూర్తి గుర్తింపు తెచ్చుకుంది.