Home » pooja Palavelli
వినాయకచవితి పూజా విధానం ఇతర పండుగలకు భిన్నంగా ఉంటుంది. గణేషుడి వాహనం ఎలుకను పూజిస్తాం. ఏనుగు తొండంతో ఉంటాడు కాబట్టి.. అత్యంత బలశాలి అయిన ఏనుగును కూడా పూజించినట్లే. పూజలో తప్పనిసరిగా ఉండాల్సింది పాలవెల్లి. ఇది లేకపోతే గణేశుని పూజ లో�