pooja special

    వినాయకచవితి : ఈ పత్రాలతో పూజిస్తే.. సిరిసంపదలు మీ ఇంట్లోనే

    August 26, 2019 / 10:49 AM IST

    గణేషుడు.. ఆపదలు తొలగించి.. అష్టఐశ్వర్యాలు ఇచ్చే దేవుడు. వినాయకా అంటే సిరిసంపదలు ఇంట్లోకి తీసుకొస్తాడు. దీనికి హంగూఆర్భాటాలు అక్కర్లేదు. జస్ట్.. 21 రకాలు ఆకులతో  పూజిస్తే చాలు. ఈ 21 ఆకుల పేర్లేంటీ.. విశిష్టత ఏంటో తెలుసుకుందాం. 1. మాచీ పత్రం : తెలు�

10TV Telugu News