Home » Poonam Pandey Controversies
నటి పూనమ్ పాండే తరచూ వివాదాలతో వార్తల్లో ఉండేవారు. సోషల్ మీడియాలో తన పోస్టులతో పెద్ద దుమారమే రేపేవారు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించడం విషాదకరం.