Home » poor huts
thugs who set fire to the poor huts : పేదల గుడిసెలకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు.దీంతో పేదల బతుకులు రోడ్డుపడిన విషాద ఘటన వరంగల్ రూరల్ జిల్లాలోని చోటుచేసుకుంది. నర్సంపేట కాకతీయ నగర్ వద్ద అసైన్డ్ భూముల్లో నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు.