-
Home » Popular prasads
Popular prasads
భారతదేశంలో పది ప్రముఖ దేవాలయాల్లో అందించే ప్రత్యేకమైన ప్రసాదాలు ఇవే..
September 21, 2024 / 01:30 PM IST
దేశంలోని దేవాలయాల్లో సాధారణమైన విషయం ఏమిటంటే స్వామి, అమ్మవార్లకు అందించే ప్రసాదాలు. ఆలయంలో స్వామికి ప్రత్యేక నైవేద్యం ఉంటుంది. ఒక్కో ఆలయంలో ఒక్కో విధంగా భక్తులకు అందజేసే ప్రసాదం ఉంటుంది.