Home » Porse Panamera
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ నిందితుడు నీరవ్ మోడీ కార్లు వేలానికి సిద్ధమయ్యాయి. దేశం నుంచి పరారీ తర్వాత అతని ఇల్లు, వస్తువులు సీజ్ చేశారు. అందులో 12 లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో రోల్స్ రాయిస్, పోర్సె పనమెరా, 2 మెర్సిడేజ్ బెంజ్, 3 హోండా కార్లు,