Home » Posani arrest
సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు రిమాండ్ విధింింది.
పోసాని కృష్ణ మురళిని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు.
పోసాని కృష్ణ మురళి అరెస్టుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.