Home » Positive Side
కన్నడ నాట సినిమా ఇంస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో స్టార్‌గా ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన. ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి దగ్గరైన ఈ భామ… ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంది. రష్మిక