Home » Post Poned
యాదాద్రిలో మహా యాగం వాయిదా పడింది. యాదాద్రి మహాక్షేత్రంలో శ్రీ సుదర్శన నారసింహ మాహాయాగాన్ని వాయిదా వేస్తున్నట్లు.. యాడా వైస్ ఛైర్మన్ కిషన్‌రావు తెలిపారు.
నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేశారు. పరీక్షను 6 నుంచి 8 వారాలవరకు వాయిదావేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ భగ్గమంటోంది. ఈసీ రమేశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈసీ తీసుకున్న నిర్ణయం వెనుక కుట్ర జరిగిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.