-
Home » posters
posters
Modi Pune Visit: మిస్టర్ క్రైం మినిస్టర్ అంటూ మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వివాదాస్పద పోస్టర్లు
మణిపూర్ హింసాకాండతో సహా అనేక ఇతర అంశాలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పూణెలో పర్యటించి దగ్దుషేత్ ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు
CP Vishnu Warrier : మువ్వా విజయ్ బాబును హత్య చేస్తామంటూ వస్తున్న ఆరోపణలు అవాస్తవం : సీపీ విష్ణు వారియర్
ఈ ఘటనపై ఎవరు కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సామజిక మాద్యమాలలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
Kerala: వందే భారత్ రైలుపై పోస్టర్లు అంటించి కాంట్రవర్సీకి కాలు దువ్విన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. పార్టీల మధ్య వైరాన్ని ప్రజా రవాణా మీద చూపించవద్దంటూ ఇతర విపక్ష పార్టీలు విమర్శించాయి. ఇక ఈ పోస్టర్లను గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫ�
Controversial Posters : ఢిల్లీలో ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టర్ల కలకలం
ఢిల్లీలో పోస్టర్ల కలకలం రేగింది. మోదీ హాఠావో...దేశ్ బచావో పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
TSPSC Office : టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ లీకేజీకి సంబంధించి నిరసన గళం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం రేప�
Delhi Liquor Scam: సిసోడియా, జైన్‌లపై వివాదాస్పదంగా పోస్టర్లు అతికించిన కాంగ్రెస్
రద్దు చేసిన మద్యం ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇక 2022 ఏప్రిల్‌లోనే జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు
#GetOutRavi: గవర్నర్‌కు వ్యతిరేకంగా తమిళనాడు గోడలపై పోస్టర్లు.. నెట్టింట్లో ట్వీట్ల వర్షం
గవర్నర్ వాకౌట్ చేయడం పట్ల అధికార పార్టీ నేతలు, ఇతరులు #GetOutRavi రవి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని, అలా చేస్తే పరిణామాలు విపరీతంగా ఉంటాయంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో రూపొందించిన పోస్టర్లు తమిళన�
Politics In YCP : వైసీపీలో విభేధాలు..మంత్రి పెద్దిరెడ్డి పోస్టర్లు చింపేసిన సొంతపార్టీ కార్యకర్తలు
వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఏదో చోటామోటా నాయకుల మధ్యకాదు ఏకంగా మంత్రివర్గంలో ఉన్నవారే ఆధిపత్య ధోరణులకు పోతుంటే అధిష్టానానికి తలనొప్పిగా మారారు. వైసీపీ నేతల్లో విభేధాలు తారాస్థాయికి చేరుకున్న ఘటన శ్రీ సత్యసా
BR Ambedkar Posters: కాషాయ దుస్తుల్లో, నుదిటిపై బొట్లతో అంబేద్కర్ పోస్టర్లు.. ఉద్రిక్తత
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కాషాయ దుస్తుల్లో, నుదిటిపై అడ్డం బొట్లు పెట్టుకుని ఉన్నట్లు చూపిస్తూ పోస్టర్లు అంటించడం కలకలం రేపింది. ఇవాళ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తమిళనాడులోని నగరం కుంభకోణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హిందూ మక
Posters Against BJP: మునుగోడులో పోస్టర్ల కలకలం
మునుగోడులో పోస్టర్ల కలకలం