Home » Postponed In Odisha
ఒడిశా రాష్ట్రంలో ఫోని తుఫాను కారణంగా రేపు (మే 5, 2019)వ తేదీన జరగాల్సిన నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET)ను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు పరీక్షను వాయిదా వేసినట్లు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. ప�