postpones wedding

    పెళ్లి వాయిదా వేసుకుని విధుల్లోకి వెళ్లిన మహిళా పోలీస్ ఆఫీసర్

    April 19, 2020 / 06:01 AM IST

    కరోనా కారణంగా ఎవ్వరూ కూడా బయటకు రాకూడని, రాలేని పరిస్థితి. ఇటువంటి సమయంలో కరోనా లాక్‌డౌన్‌ దెబ్బకు లక్షలాది పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఓ మహిళా డీఎస్పీ పెళ్లి కూడా ఆగిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా విధుల్లో ఉం�

10TV Telugu News