Home » Potassium Deficiency
కండరాలు బలహీనంగా మారటం, పట్టుకుపోయినట్లు ఉండంతోపాటు అలసట, గుండె వేగంగా కొట్టుకోవటం, ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, హైపోకలేమియా, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా పొటాషియం లోపం వల్ల అధిక రక్తపోటు వ�
పొటాషియం ఒక ముఖ్యమైన ఖనిజం, ఇది కండరాల సంకోచాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన నరాల పనితీరును నిర్వహిస్తుంది, ద్రవ సమతుల్యతను నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.