Home » potato
గుజరాత్ పేరు చెప్పగానే స్వీట్ దబేలీని అందరూ గుర్తు చేసుకుంటారు. చాలామంది ఈ స్వీట్ ను ఇష్టంగా తింటారు. దబేలీకి కూడా ఓ వ్యక్తి కొత్త వెర్షన్ తీసుకువచ్చాడు.
బంగాళాదుంపను ఆహారంలో చేర్చుకోవటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని జంతు ఆధారిత అధ్యయనాలు చెబుతున్నాయి. ఊపిరితిత్తుల వాపును సమర్థవంతంగా తగ్గించటంలోనూ ఇది సహాయపడుతుంది. రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తుంది.
బంగాళ దుంపలో కాటలేజ్ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి నల్లటి వలయాలను తగ్గించేందుకు సహాయపడతాయి. ఎండ తీవ్రత కారణంగా నల్లబడిన చర్మంపై బంగాళ దుంప రసాన్ని రాస్తే ఉపశమనం లభిస్తుంది.
చర్మ సౌందర్యాన్ని బంగాళ దుంప మెరుగుపరుస్తుంది. కళ్ల క్రింద నల్లని వలయాలతో ఇబ్బంది పడుతున్న వారికి బంగాళ దుంప రసం బాగా ఉపకరిస్తుంది.
బంగాళదుంపను చర్మానికి రుద్దడం వల్ల చర్మం కాంతి పెరుగుతుంది, చర్మం గట్టిపడుతుంది. అయితే బంగాళదుంపతో పాలు కూడా చేర్చి ప్యాక్ వేసుకుంటే చర్మం శుభ్రపడటంతో పాటు, మంచి కాంతి పెరుగుతంది.
పెప్సికో కంపెనీకి భారత్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిప్స్ తయారీకి వాడే ప్రత్యేక రకం బంగాళాదుంప వంగడంపై పేటెంట్ రద్దైంది
ఆన్లైన్లో చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసిన కస్టమర్ అందులో ఆలుగడ్డ ఉండటం చూసి షాకయ్యాడు. ఈ ఘటన యూకేలో జరిగింది. కరకరలాడే చిప్స్ కు బదులుగా ఎండిపోయిన ఆలుగడ్డ కనిపించింది.
డార్క్ సర్కిల్స్ వచ్చాయంటే ఏజ్ వచ్చిపడిన ఫీలింగ్. మానసిక, శారీరక ఒత్తిడికి ఇది సింబల్. ఇంట్లోనే, ఉన్నవాటిని వాడి నల్లటి వలయాలను తొలగించటం ఎలానో చూద్దాం! నల్లటి వలయాలు ఎందుకు వస్తాయంటే? కళ్ళ చుట్టూ ఉండే ప్రాంతంలో చర్మం పల్చగా, సున్నితంగా ఉంట
కష్టం చేసిన వాడి నోటికాడ కూటిని లాక్కోవాలని చూస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. నెలల తరబడి నేలనే నమ్ముకుని సాగు చేసిన పంట చేతికొచ్చాక.. మాదేనంటూ మింగేయాలనుకుంటున్నాయి. పంటపై కూడా పేటెంట్ రైట్స్ అని దబాయిస్తూ.. రైతులనే నష్టపరిహారం చెల్లించ