Home » Potato Cultivation
కొంత మంది రైతులు ముందుగా వేసి, గడ్డను తవ్వుతున్నారు. వచ్చిన గడ్డను హైదరాబాద్ మార్కెట్ లకు తరలిస్తున్నారు. గత ఏడాది కిలో ధర 14 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం కిలో ధర రూ. 22 పలుకుతుందని రైతులు చెబుతున్నారు.
బోదెకు ఒక పక్కగా కళ్ళు పైభాగం వైపు ఉండేటట్లుగా విత్తన దుంపలను నాటాలి. మొక్కల మధ్య 20 సెం.మీ, వరుసల మధ్య 50 సెం.మీ. ఎడం ఉండేలా విత్తుకోవాలి.