Home » potential
‘Delhi Chalo’ protest : రైతన్నపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు పోలీసులు. రైతులు చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. భారీ సంఖ్యలో వస్తున్న రైతులను నిలువరించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోలగిస్తూ..ముందుకు క�
Thousands of Punjabi farmers on the border : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా..పంజాబ్ రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. 2020, నవంబర్ 26వ తేదీ గురువారం మార్చ్ టు ఢిల్లీకి పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో రైతులు పాదయాత్రగా తరలివస్తున్నారు. దేశ రాజధాన�
భారతదేశంలో ఏ రంగంలోనైనా (రాజకీయాలు లేదా వాణిజ్యం, విద్యా లేదా క్రీడలు) ఒక వ్యక్తిలో సమున్నత గుణ శీలాలకు ప్రశంసనీయమైన విజయాలు తోడయినప్పుడు సంబంధిత సంస్థలో ఆ వ్యక్తి ప్రాబల్యం పెరిగిపోవడం కద్దు. వాస్తవమేమిటంటే క్రికెట్ క్షేత్రంలోనే గాక, దా�
ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశం అమెరికా. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం విలవిలలాడిపోతోంది. భారీ స్థాయిలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. కాగా, కరోనా చికిత్సకు సంబంధించి అమెరికా పరిశోధకులు గంజాయి మొక్కపై దృష్టి పెట్టారు. గంజాయి మొక్క ఏమైనా �
ప్రపంచానికి మరో ప్రమాదకర వైరస్ ముప్పు పొంచి ఉందా? కరోనా లాగే ఆ వైరస్ కూడా మానవాళికి మహమ్మారిగా మారనుందా? ఆ వైరస్ కూడా చైనాలోనే పుట్టిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా దె
Gilead Sciences అందించే యాంటీ వైరల్ remdesivir మెడిసిన్.. కొవిడ్-19 బాధితులకు చికిత్సకు ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ కొత్త డేటాను పొరపాటున పోస్టు చేసింది. కరోనా బాధితులు త్వరగా కోలుకోవడం లేదా మరణించకుండా ఈ మెడిసిన్ వేగంగా అ�
COVID-19 చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుండి ఆరు ఔషధాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధన ఆమోదించబడిన ఔషధాల సామర్థ్యాన్ని, క్లినికల్ ట్రయల్స్‌లో అభ్యర్థులు, ఇతర సమ్మేళనాలను పరీక్షించింది.