Home » potireddy padu
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
పోతిరెడ్డిపాడుపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని….ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే ప్రాజెక్ట్‌లు కట్టుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం రాత్రి ప్రగతి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన నీటి వాటాలపై మాకు స్పష్టమ�
తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదం రాజుకుంది. కృష్ణా జలాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య వార్ మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ తీసుకున్న నిర్ణయం ఇందుకు ఆజ్యం పోసింది. �