Home » Pottery professionals
వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే.. చల్లని నీళ్లు తాగాల్సిందే. గుక్కెడు గుక్కెడుగా నీళ్లు గొంతులోకి వెళ్తుంటే… అప్పటి వరకు ఉన్న ఉష్ణ తాపం ఒక్కసారిగా ఎగిరిపోతుంది. ఫ్రిజ్‍లో నీళ్లు తాగినా అంతగా ప్రాణం తెప్పరిల్లదు కానీ… అదే కుండలో నీళ్లు తాగ