-
Home » Power
Power
హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదు- సీఎం రేవంత్ వార్నింగ్
గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి.
Youth Congress Meet: అధికారం కోసం మణిపూర్ను తగలబెట్టారట.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ మీద మండిపడ్డ రాహుల్ గాంధీ
Rahuls hits out at BJP-RSS: బీజేపీ-ఆర్ఎస్ఎస్లు అధికారంపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని, ప్రజల బాధలు, బాధలను పట్టించుకోవడం లేదని దేశాన్ని విభజించే దిశగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారికి అధికారం కావాలని, అందుకోసం ఏమైనా
Sankepally Sudheer Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి రద్దు చేస్తాం : సంకేపల్లి సుధీర్ రెడ్డి
ధరణి పోర్టల్ ఏర్పాటు వెనుక కేసీఆర్ కు రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. ధరణిపై ప్రజా దర్బార్ నిర్వహించి అడగండి .. ప్రజలు చెబుతారు అని వెల్లడించారు.
Kiren Rijiju: ఆప్ రాజకీయ లాభానికి అన్నా హజారేను ఉపయోగీంచుకున్నారట.. కేంద్ర మంత్రి రిజుజు కామెంట్స్
ఢిల్లీ లిక్కర్ స్కాంను అన్నా హజారే వ్యతిరేకించినట్లుగా ఉంది. ‘‘ఈడీ, సీబీఐలకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తారా? ఒకవేళ కోర్టులో కూడా మీకు వ్యతిరేక తీర్పు వస్తే అప్పుడు కూడా కోర్టుకు వెళ్తారా?’’ అని ఒక ట్వీట్ చేశారు
Telangana: తెలంగాణ చరిత్రలోనే రికార్డుస్థాయిలో విద్యుత్ వినియోగం
తెలంగాణ చరిత్రలోనే రికార్డుస్థాయిలో విద్యుత్ వినియోగం
Gujarat Poll: గుజరాత్ మళ్లీ బీజేపీదే.. ఈసారి భారీ మెజారిటీ.. తాజా సర్వే
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీనే హవా చూపించనుందట. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలో తెలిపారు. బీజేపీ 37 నుంచి 45 స్థానాలు గెలుస్తుందని చెప్పగా.. కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 29 వరకు రావొ
Japan: జపాన్లో మండుతున్న ఎండలు.. 147 ఏళ్ల గరిష్ట స్థాయి రికార్డు
జపాన్ ఉత్తర ప్రాంతంలో గత వారం రోజులుగా 35 డిగ్రీలకు పైగా ఎండలు నమోదయ్యాయి. నగోయా సిటీతోపాటు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావొచ్చని అంచనా. ఈ స్థాయిలో అక్కడ 1875లో మాత్రమే ఎండలు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
Droupadi Murmu: ద్రౌపది ముర్ము సొంతూరుకు ఇన్నాళ్లకు కరెంటు సౌకర్యం
అటవీ ప్రాంతంలో విసిరేసినట్లుండే ఈ ఊరికి ఇప్పటివరకు కరెంటు లేదు. దశాబ్దాలుగా ఈ ఊరి ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. అయితే, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె స్వగ్రామం ఉన్నట్లుండి వార్తల్లో నిలిచింది.
Undavalli Arun Kumar : బీజేపీ వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించే శక్తి కేసీఆర్ కు ఉంది : ఉండవల్లి
బీజేపీ విధానాలు దేశానికి నష్టం కలిగిస్తాయని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేని పరిస్థితులు తెచ్చారని వాపోయారు. ఎవరైనా మాట్లాడితే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారని పేర్కొన్నారు.
Vinod Kumar : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు : వినోద్ కుమార్
కరీంనగర్ కు సింథటిక్ ట్రాక్ తీసుకువచ్చామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు విద్యుత్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పింఛన్ విషయంలో బండి సంజయ్ తప్పుగా మాట్లాడుతున్నారు.