Home » power companies
విద్యుత్ సంస్థలలో పనిచేసే ఆర్టిజన్లకు కూడా కార్మిక సంఘాల అభ్యర్ధనల మేరకు సహేతుకమైన వేతన సవరణ ఇచ్చామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని వెల్లడించారు.
GST.. ఏది కొన్నా అదనపు భారం. కట్టుకునే బట్టలు కొనాలన్నా GST తప్పనిసరి. ఇప్పుడు అది మరింత షాక్ కొట్టనుంది. విద్యుత్ వినియోగదారులపై సేవల పన్నుకు GST కలుపుతున్నారు. అది 18శాతం. జనవరి వాడుకున్న విద్యుత్ బిల్లులు కూడా ఫిబ్రవరిలో కట్టాల్సి ఉంటుంది. వ