-
Home » Power Shift
Power Shift
‘బైబై జిన్ పింగ్’.. చైనాలో కొత్త శకం ఆరంభం అవుతోందా? జిన్ పింగ్ సైడ్ అయిపోయినట్టేనా? వారసుడు ఎవరు?
July 3, 2025 / 02:19 PM IST
ఆధునిక చైనాకు పునాదులు వేసిన మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా షి జిన్పింగ్ గుర్తింపు పొందాడు. అయితే, ఇక ఆయన శకం కూడా ముగియబోతున్నట్లు కనిపిస్తోంది.