Home » power shutdown
హైదరాబాద్ : నగర వాసులకు ముఖ్య గమనిక. ముందే జాగ్రతపడాల్సిన విషయం ఇది. 2019, జనవరి 24వ తేదీ గురువారం నగరంలోని చాలా ప్రాంతాలకు నీటి సరఫరా బంద్ కానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోతుందని వాటర్ వర్క్స్ అధికారులు తెలిపారు. �