Home » power star Weapon
జనసేనాని పవన్ కల్యాణ్ ఈ మధ్య చీటికిమాటికీ ఢిల్లీకి వెళ్తున్నారు. ఏపీ రాష్ట్ర బీజేపీ నేతల కంటే ఎక్కువ సార్లు ఆయనే వెళ్లి రావడం చూస్తున్నాం. అయితే.. ఈమధ్య రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ కొత్త పల్లవి మొదలుపెట్టారు పవన్. �