Home » Powerful Narappa Trailer
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకడైన వెంకటేష్ ఒకవైపు యువహీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూనే తనకు తగిన కథలతో సోలో సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఏ సీనియర్ హీరోలకు లేనంతగా వెంకీ ఇప్పుడు రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సక్సెస్, ఫ�