powerlifter

    చచ్చిబతికిన దొంగ : బ్రూస్ లీ బామ్మ.. కిక్ ఇచ్చిందా ఖతమే!

    November 25, 2019 / 09:09 AM IST

    ఆమె ఓ లేడీ బ్రూస్ లీ.. వయస్సు 82ఏళ్లు. ఇరవైఏళ్ల కుర్రాదానిలా జిమ్‌లో కసరత్తులు చేసేస్తోంది. పెద్ద బాడీబిల్డర్ కూడా. పంచులు మీద పంచులు విసురుతోంది. తనకు వయస్సు పెరిగినా ఏమాత్రం సత్తువ తగ్గలేదంటోంది ఈ బ్రూస్ లీ బామ్మ. ఆమే 82ఏళ్ల విల్లయ్ ముర్ఫీ. చి

10TV Telugu News