Home » Powerstar Pawan Kalya
జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ రేపు మార్చి14వ తేదీన జరుగుతుంది. అమరావతిలోని మంగళగిరి సమీపం ఇప్పటం గ్రామంలో పార్టీ సభ జరుగుతుందని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.
Anand Sai: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.. పరిచయం వాక్యాలు అవసరం లేని, లబ్ధ ప్రతిష్ఠుడైన కళా దర్శకుడు ఆయన.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం వరకు దగ్గర దగ్గరగా నూరు చిత్రాల వరకు, ఆయా చిత్రాలల�