Home » Prabhas Birthday Celebrations
ఇటీవల ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిచెందడంతో ప్రభాస్ తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లాడు. అయితే ఇప్పుడిప్పుడే డిప్రెషన్ నుండి బయటకు వస్తున్న ప్రభాస్, అక్టోబర్ 23న పుట్టినరోజున�
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన ఇంటి బయట ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..