Home » Prabhas Facebook page Hacked
తాజాగా ప్రభాస్ పేరు వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం ప్రభాస్ ఫేస్బుక్ పేజీ హ్యాక్ అవ్వడమే. ప్రభాస్ ఫేస్బుక్ పేజీ నిన్న రాత్రి హ్యాక్ అయింది.