Home » prabhas new films
ఏ హీరోకైనా.. ఒకటి రెండు మహా అయితే మూడు సినిమాలు లైన్లో ఉంటాయి. కానీ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి మాత్రం ఆల్రెడీ అనౌన్స్ చేసిన 5 సినిమాలతో పాటు మరో మూడు సినిమాలు లైన్లోకి..
బాలీవుడ్ హీరోలు కాదుకదా వాళ్ళని తలదన్నేలా పెరిగిపోయింది ఇప్పుడు మన తెలుగు హీరో ప్రభాస్ క్రేజ్. ఇండియాలో ఏ బాషా దర్శకుడైనా ప్రభాస్ తో సినిమా చేయాలని ఆరాటపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపించే ఒక టాక్.