Home » prabhas project-k
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె.. తన నటనతో, డాన్స్ లతో అలాగే అందంతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇప్పటికే ఈ సుందరి ఎన్నో అవార్డులను అందుకోగా, ఇప్పుడు మరో ఘనత సాధించింది. రన్ వీర్ సింగ్ ని పెళ్లాడిన తరువాత కూడా వరస సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన�