Home » Prabhas Shocking Look
Rebelstar Prabhas: రెబల్‌స్టార్ ప్రభాస్ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సాలిడ్ బాడీతో ఆజానుబాహుడిలా కనిపించే బాహుబలి తాజా ఫొటోలో సన్నగా, ఫిట్‌గా కనిపించాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ మూవీ చేస్తున్నాడు. ఇట