Home » Prabhas Sisters
కృష్ణం రాజు కూతురు, ప్రభాస్ చెల్లి ప్రసీద తాజాగా తన లేటెస్ట్ ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రభాస్ సిస్టర్స్ తో పాటు ప్రభాస్ పెద్దమ్మ కూడా ఉన్నారు.
తాజాగా ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు కలిసి దిగిన స్పెషల్ ఫోటోలను ప్రసీద షేర్ చేసారు.
ప్రభాస్ రాఖీ సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి.
తాజాగా కల్కి సాంగ్స్ షూటింగ్ జరిగినప్పుడు ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు షూటింగ్ సెట్ కి వచ్చారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ త్రో బ్యాక్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది..