Home » Prabhas
తనతో పనిచేసే కాస్ట్ అండ్ క్రూనే కాదు ఫ్యాన్స్‌ను కూడా బాగా చూసుకుంటాడు ప్రభాస్.
మంచు విష్ణు కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ వచ్చేసింది.
స్టార్ హీరోలంతా తమ అభిమానులను మెప్పించడానికి రాబోయే సినిమాల్లో కొత్త కొత్త లుక్స్ లో కనిపించబోతున్నారు.
కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తున్నాడు? ఈ పాత్రకు సంబంధించిన లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అప్డేట్ ను చిత్ర బృందం ఇచ్చింది.
కల్కి 2898AD సినిమాకు వచ్చిన టీఆర్పీ రేటింగ్ అందరిని షాక్ కి గురిచేసింది.
ఏదైనా సినిమా మధ్యలోంచి వెళ్లిపోయారా అని అడగ్గా తమన్ డైరెక్ట్ గానే సమాధానం చెప్పాడు.
మంచు విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కన్నప్ప గురించి మాట్లాడాడు.
రెండేళ్లో ప్రభాస్ వి 4 సినిమాలు రిలీజ్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు ఫాన్స్.
Prabhas Rajasab : రాజాసాబ్ పోస్టర్ రిలీజ్ ఆకట్టుకుంటున్న ప్రభాస్ లుక్
మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం రాజాసాబ్.